నందిగామలో ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం

నందిగామలో ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం

NTR: నందిగామ మండలం పల్లగిరి అమ్మ గార్డెన్స్‌లో నూరు భాషా సంఘం ఆధ్వర్యంలో ఆత్మీయ సమ్మేళనం భావ్యంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య పాల్గొన్నారు. అనంతరం సంఘం అభివృద్ధి, భాషా పరిరక్షణ, సామాజిక స్పృహ పెంపొందే వంటి అంశాలపై విస్తృతంగా చర్చించారు. సంఘాలు సమాజ నిర్మాణానికి కీలక పాత్ర పోసిస్తాయని పేర్కొన్నారు. ఈ సమావేశంలో సంఘ సభ్యులు, తదితరులు, పాల్గొన్నారు.