'మహిళతో అసభ్యంగా ప్రవర్తించిన వైద్యుడిపై కేసు నమోదు'

'మహిళతో అసభ్యంగా ప్రవర్తించిన వైద్యుడిపై కేసు నమోదు'

MHBD: తొర్రూరు విజయలక్ష్మి హాస్పిటల్‌లో జ్వరంతో వచ్చిన మహిళతో డాక్టర్ కిరణ్ కుమార్ అసభ్యంగా ప్రవర్తించిన విషయాన్ని తన భర్తకు తెలిపింది. బాధితురాలి భర్త ఇచ్చిన సమాచారం మేరకు సిరి హాస్పిటల్‌కు సీఐ గణేష్, ఎస్సై ఉపేందర్ చేరుకుని బాధితురాలు మాట్లాడిన స్టేట్మెంట్ ఆధారంగా డాక్టర్ కిరణ్ కుమార్‌పై ఆన్ సైట్ ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు తెలిపారు.