'పోలీస్ కంట్రోల్ రూం ఏర్పాటు'

'పోలీస్ కంట్రోల్ రూం ఏర్పాటు'

NZB: అత్యవసర సమయంలో డయల్ 100కు లేదా పోలీస్ కంట్రోల్ రూం నంబర్ 8712659700, సంబంధిత పోలీస్ స్టేషన్ ఫోన్‌నంబర్లను సంప్రదించాలని సీపీ సాయి చైతన్య బుధవారం ఓ ప్రకటనలో సూచించారు. భారీ వర్షాల నేపథ్యంలో పొంగిపొర్లుతున్న వాగులు, వంకలు వద్దకు వెళ్లవద్దన్నారు. జలాశయాలు, చెరువులు, కుంటలు చూడడానికి వెళ్లకూడదని, ప్రమాదానికి గురయ్యే అవకాశముందని స్పష్టం చేశారు.