VIDEO: ఉద్రిక్తత.. బస్సును అడ్డుకున్న JAC నాయకులు
SRD: ఖేడ్ RTC డిపో నుంచి వివిధ ప్రాంతాలకు బయలుదేరిన బస్సును నేడు JAC నాయకులు అడ్డుకున్నారు. దీంతో ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు కార్మికులను అదుపులో పెట్టేందుకు చర్యలు తీసుకున్నారు. కంగ్టి కి వెళ్తున్న ప్రైవేటు RTC అద్దె బస్సు వెళ్లనివ్వకుండా JAC ఛైర్మన్ నెహ్రూ బస్సు ఎదుట నిరసనకు దిగారు. దీంతో పోలీసులు ఆయన అరెస్టు చేశారు.