'మహిళా ఉద్యోగిని వేధించిన అధికారిని సస్పెండ్ చేయాలి'

'మహిళా ఉద్యోగిని వేధించిన అధికారిని సస్పెండ్ చేయాలి'

ASR: గిరిజన మహిళా ఉద్యోగిని వేధించిన దేవరాపల్లి హెల్త్ సూపర్‌వైజర్ పుష్పరాజును అరెస్టు చేయాలని ఆల్ ఇండియా హ్యూమన్ రైట్స్ మహిళా విభాగం నేత చిన్ని, గిరిజన ప్రాంత వైద్య ఉద్యోగుల సంఘం జిల్లా కార్యదర్శి నాగరాజు సోమవారం పాడేరులో కోరారు. గర్సింగి సచివాలయంలో పనిచేస్తున్న ఆరోగ్యకార్యకర్త రాజ్యలక్ష్మిని అక్కడ పనిచేస్తున్న హెల్త్ సూపర్‌వైజర్ వేధించారన్నారు.