VIDEO: ఐటీడీఏ ఎదుట దీక్ష విరమణ

VIDEO: ఐటీడీఏ ఎదుట దీక్ష విరమణ

ASR: పాడేరు ఐటీడీఏ ఎదుట 18 రోజులుగా కొనసాగుతున్న రిలే నిరాహార దీక్షలు ముగిశాయి. చింతపల్లి మండలం జలగలగెడ్డ గ్రామ రహదారి పనులు ప్రారంభించాలని పీవీటీజీలు ఈ నెల 9 నుంచి ఆందోళన చేపట్టారు. వారి పోరాటానికి పలు ఉద్యోగ, ప్రజా సంఘాలు మద్దతు తెలిపాయి. పనులు ప్రారంభం కావడంతో పీవో తిరుమణి శ్రీపూజ నిమ్మరసం ఇచ్చి దీక్షలు విరమింపజేశారు.