VIDEO: సీఎం పర్యటన ఏర్పాట్లు పరిశీలించిన కలెక్టర్
KDP: కమలాపురం నియోజకవర్గంలో ఈ నెల 19న CM నారా చంద్రబాబు నాయుడు ఆర్టికల్చర్ తోటలను పరిశీలించనున్నారు. ఈ నేపథ్యంలో వీరాపునాయునిపల్లి మండలంలో జరగనున్న కార్యక్రమ స్థలాన్ని ఎమ్మెల్యే పుత్తా కృష్ణ చైతన్య రెడ్డితో పాటు జిల్లా కలెక్టర్ శ్రీధర్, ఎస్పీ నచ్చికేత్ విశ్వనాథ్ కలిసి ఇవాళ పరిశీలించారు. పర్యటన మార్గం, భద్రత ఏర్పాట్లపై అధికారులతో సమీక్షించారు.