VIDEO: చందనోత్సవంలో బ్లాక్ టికెట్ల దందా వివాదం

VIDEO: చందనోత్సవంలో బ్లాక్ టికెట్ల దందా వివాదం

VSP: సింహాచలం చందనోత్సవంలో బ్లాక్ టికెట్ల వ్యవహారం కలకలం రేపుతోంది. ఎగ్జిక్యూటివ్ కేటగిరీకి చెందిన రూ.1500 టికెట్లు కేవలం 2000 మందికే పరిమితం చేస్తామని దేవస్థానం ప్రకటించినప్పటికీ, వాస్తవ పరిస్థితులు భిన్నంగా ఉన్నాయని భక్తులు ఆరోపిస్తున్నారు. పరిమితికి మించి వేలాది మందిని దర్శనానికి అనుమతించడం పై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.