VIDEO: వినియోగదారుల హక్కుల దినోత్సవం ర్యాలీ
SKLM: కాకినాడ ఆదిత్య మహిళా డిగ్రీ కళాశాల విద్యార్థినుల ఆధ్వర్యంలో ఇవాళ నగరంలో 'ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవం ' ర్యాలీ జరిగింది. ర్యాలీకి నేతృత్వం వహించిన కళాశాల డైరెక్టర్ B.S చక్ర వర్తి, ప్రిన్సిపాల్ K .శివ శంకర్ ఈ సందర్బంగా మాట్లాడుతూ.. వినియోగ దారులు వస్తువులు, సేవలు కొనుగోలు చేసినప్పుడు మోసపోవద్దని సూచించారు.