ఉగ్ర నెట్‌వర్క్‌ కేసులో కొత్త కోణం

ఉగ్ర నెట్‌వర్క్‌ కేసులో కొత్త కోణం

ఫరీదాబాద్ ఉగ్ర నెట్‌వర్క్ కేసులో మరో ఉగ్ర కోణం వెలుగులోకి వచ్చింది. గత ఏడాది నుంచి ఓ సూసైడ్ బాంబర్ కోసం డా. ఉమర్ తెగ అన్వేషిస్తున్నట్లు విచారణలో తేలింది. తనను జైషే సంస్థకు సహాయకుడిగా ఉంచాలని ఉగ్ర సభ్యులు అనుకున్నారని.. కానీ ఉమర్ మాత్రం బాంబర్‌గా మార్చాలని చాలా నెలలు ప్రయత్నించినట్లు నిందితుడు జాసిర్ విచారణలో చెప్పినట్లు అధికారులు తెలిపారు.