VIDEO: సరిహద్దుల భద్రతను కాపాడేది సైనికులే

SKLM: భారత సైనిక దళాల భూభాగాన్ని పరిరక్షించడంతోపాటు దేశంలో శాంతి భద్రతలను కాపాడుతూ సరిహద్దుల భద్రతను పర్యవేక్షిస్తున్నారని ఆర్మీ సోల్జర్ అల్లంపల్లి అప్పన్న అన్నారు. వేసవి శిక్షణ శిబిరంలో భాగంగా బుధవారం లావేరు శాఖా గ్రంధాలయములో విద్యార్థులకు ఇండియన్ ఆర్మీ ఎలా పనిచేస్తుందో క్షుణ్ణంగా వివరించారు. ప్రాథమిక స్థాయి నుండి ఆర్మీ గురించి తెలుసుకోవాలన్నారు.