లోక్‌సభలో గందరగోళం.. వాయిదా

లోక్‌సభలో గందరగోళం.. వాయిదా

లోక్‌సభలో గ్యాస్ కొరతపై చర్చ జరపాలంటూ విపక్షాలు పట్టుబట్టడంతో తీవ్ర గందరగోళం నెలకొంది. గ్యాస్ కొరతపై ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశాయి. సభ్యుల ఆందోళనల మధ్య సభా కార్యకలాపాలకు ఆటంకం కలగడంతో, స్పీకర్ ఓం బిర్లా సభను మధ్యాహ్నం 12 గంటలకు వాయిదా వేశారు. కాగా, ఇరాన్ నుంచి రావాల్సిన ట్యాంకర్ల ఆలస్యం కూడా ఈ చర్చకు మరింత బలాన్ని చేకూర్చింది.