'అకాల వర్షంతో నష్టపోయిన రైతులకు నష్టపరిహారం చెల్లించాలి'

'అకాల వర్షంతో నష్టపోయిన రైతులకు నష్టపరిహారం చెల్లించాలి'

SRPT: అకాల వర్షంతో నష్టపోయిన రైతాంగానికి రాష్ట్ర ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించాలని డివైఎఫ్ఐ సూర్యాపేట జిల్లా కమిటీ సభ్యులు తుమ్మ సతీష్ డిమాండ్ చేశారు. సూర్యాపేట పట్టణంలో శనివారం ఆయన మాట్లాడుతూ.. సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా గత ఏడు రోజుల నుంచి భారీ వర్షాలతో నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.