పేద కుటుంబాన్ని అదుకోండి: మహేంద్ర నాయుడు

పేద కుటుంబాన్ని అదుకోండి: మహేంద్ర నాయుడు

KRNL: రోడ్డు ప్రమాదంలో చనిపోయిన ముత్తుకూరు గ్రామనికి చెందిన కేజీబీవీ విద్యార్థి శ్రావణి కుటుంబాన్ని ఆర్థికంగా అందుకోవాలని యూత్ కాంగ్రెస్ నేతలు కోరారు. ఈ మేరకు యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు మహేంద్ర నాయుడు ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్‌ను కలసి వినతిపత్రం అందించారు. కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ నాయకులు ఉన్నారు.