అధ్వానంగా కరెంటుగూడ రహదారి

PPM: కురుపాం మండలంలోని పొడి పంచాయతీ కరెంటుగూడ, మీగడ గ్రామాల ప్రజలకు అధ్వాన రహదారితో అవస్థలు తప్పటం లేదని గిరిజనులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొండను తవ్వినా మట్టి రోడ్డును నిర్మించినా అది ఎన్నాళ్లు లేదని తుఫాన్ కారణంగామట్టి రోడ్డు మొత్తం వరద నీటికి కొట్టు కుపోయిందని గిరిజనులు తెలిపారు. నిత్యావసర వస్తువులు, అత్యవసర వైద్యంకోసం వెళ్ళాలి అంటే ఇబ్బందిగా ఉంది అన్నారు.