VIDEO: శనగ పంటకు పచ్చ పురుగు బెడద

VIDEO: శనగ పంటకు పచ్చ పురుగు బెడద

KMR: మద్నూర్ మండలంలో రైతులు ముందస్తుగా నాటిన శనగ పంట మొలక దశలో ఉంది. అయితే పంటకు పచ్చ పురుగు బెడద ఎక్కువగా ఉందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో పురుగు నివారణ కోసం క్రిమిసంహారక మందులు పిచికారి చేస్తున్నారు. వ్యవసాయ అధికారులు క్షేత్రస్థాయిలో పంటలను పరిశీలించి పంట సస్యరక్షణ చర్యలు తెలియజేయాలని కోరుతున్నారు.