కోడి పందెం స్థావరంపై పోలీసుల దాడులు..

కోడి పందెం స్థావరంపై పోలీసుల దాడులు..

NLR: రూరల్ లోని దొరతోపు కాలనీ వద్ద కోడి పందెం నిర్వహిస్తున్న స్థావరంపై పోలీసులు దాడి చేశారు. ఈ దాడిలో 8 మంది జూదరులను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రెండు కోడిపుంజులు, 15 బైకులు, రూ. 23 వేల నగదు స్వాధీనం చేసుకున్నారు. రూరల్ పరిధిలో అసాంఘిక కార్యకలాపాలపై కఠిన చర్యలు తప్పవని సీఐ గుంజి వేణు తెలిపారు.