ధాన్యం సేకరణకు గోనె సంచులు సిద్ధం: ADA

ధాన్యం సేకరణకు గోనె సంచులు సిద్ధం: ADA

W.G: నరసాపురం సబ్ డివిజన్ పరిధిలోని మూడు మండలాల్లో ధాన్యం కొనుగోలుకు పకడ్బందీ ఏర్పాట్లు చేసినట్లు ADA ప్రసాద్ తెలిపారు. మొత్తం 24 రైతు భరోసా కేంద్రాల్లో 14,50,350 గోనె సంచులను అందుబాటులో ఉంచామన్నారు. నరసాపురంలో 8.47 లక్షలు, యలమంచిలిలో 8.18 లక్షలు, మొగల్తూరులో 84 వేల సంచులు సిద్ధం చేసినట్లు వివరించారు.