IND vs IRE: 19 ఏళ్ల తర్వాత బెల్‌ఫాస్ట్‌కు భారత్

IND vs IRE: 19 ఏళ్ల తర్వాత బెల్‌ఫాస్ట్‌కు భారత్

ఇంగ్లండ్ పర్యటనకు సన్నాహంగా భారత్ జూన్ 26, 28 తేదీల్లో ఐర్లాండ్‌తో 2 T20ల సిరీస్ ఆడనున్న సంగతి తెలిసిందే. ఈ 2 మ్యాచులకూ బెల్‌ఫాస్ట్ మైదానం ఆతిథ్యమిస్తుండగా.. T20ల్లో భారత్ ఇక్కడ ఆడనుండటం ఇదే తొలిసారి. భారత్ 2018, 2022 & 2023 పర్యటనల్లో అన్ని మ్యాచులనూ డబ్లిన్‌లోనే ఆడింది. 2007లో ఇక్కడ ఏకైక వన్డే సిరీస్ ఆడిన భారత్.. 9 వికెట్ల తేడాతో నెగ్గింది.