విషాదం.. మగ్గురు కార్మికులు మృతి

TPT: తిరుపతిలో విషాదం నెలకొంది. మంగళం సమీపంలోని తుడా క్వార్టర్స్ హెచ్ఐజీలో నిర్మాణ దశలో ఉన్న ఐదంతస్తుల భవనం పై నుంచి పడి ముగ్గురు కార్మికులు దుర్మరణం చెందారు. మృతులు బోటతొట్టి శ్రీనివాసులు, వసంత్, కె. శ్రీనివాసులుగా గుర్తించారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.