'ఎక్కువ గ్రామాలు ఏకగ్రీవం అయ్యేలా చూడాలి'

'ఎక్కువ గ్రామాలు ఏకగ్రీవం అయ్యేలా చూడాలి'

HNK: శాయంపేట మండల కేంద్రంలో ఆదివారం సాయంత్రం MLA గండ్ర సత్యనారాయణ రావు ఆధ్వర్యంలో కాంగ్రెస్ ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా MLA మాట్లాడుతూ.. సర్పంచ్ ఎన్నికల్లో వీలైనన్ని ఎక్కువ గ్రామాలు ఏకగ్రీవం అయ్యేలా చూడాలని సూచించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్ గ్రామాల్లో ఆర్థికంగా బలహీన అభ్యర్థులకు సహాయం అందించాలని నాయకులను కోరారు.