దేవాలయాల అభివృద్ధికి నిధులు కేటాయించాలి: MLA

దేవాలయాల అభివృద్ధికి నిధులు కేటాయించాలి: MLA

ఆదిలాబాద్‌లోని దేవాలయాల అభివృద్ధికి నిధులు కేటాయించాలని ఎమ్మెల్యే పాయల్ శంకర్ సీఎం రేవంత్ రెడ్డిని కోరారు. జిల్లా పర్యటనకు వచ్చిన ఆయనను ఎమ్మెల్యే మర్యాదపూర్వకంగా కలిసి పలు అంశాలతో కూడిన వినతి పత్రాన్ని అందజేశారు. నియోజకవర్గానికి ఇందిరమ్మ ఇళ్లు, పొలం బాట కింద రోడ్ల మంజూరుతో పాటు పలు అంశాలపై CMతో చర్చించారు.