"నిబంధనలను పకడ్బందీగా అమలు చేయాలి"

ADB: గ్రూప్-1 పరీక్ష నిర్వహణ నిబంధనలను పకడ్బందీగా అమలు చేయాలని కలెక్టర్ రాజర్షిషా అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్ లో ఛీప్ సూపరిటెండెంట్లు, డిపార్ట్‌మెంట్ ఆఫీసర్స్, ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులు, ఐడెండిఫికేషన్ ఆఫీసర్స్, బయోమెట్రిక్ ఆఫీసర్స్ గ్రూప్-1 పరీక్ష నిర్వహణపై నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.