'వాహనదారులు ఇబ్బంది పడకుండా చర్యలు తీసుకోవాలి'

'వాహనదారులు ఇబ్బంది పడకుండా చర్యలు తీసుకోవాలి'

కృష్ణా: గుడివాడ ప్రజావేదిక కార్యాలయంలో నియోజకవర్గ పరిధిలోని పోలీసులతో ఎమ్మెల్యే రాము మంగళవారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పట్టణంలో రైల్వే ఫ్లైఓవర్ నిర్మాణం దృష్ట్యా నెలకొన్న ట్రాఫిక్ రద్దీ సమస్యలను దృష్టిలో ఉంచుకొని ప్రజలు, వాహనదారులు ఇబ్బందులు పడకుండా సందర్భాన్ని బట్టి ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోవాలని పోలీసులకు సూచించారు.