VIDEO: మేడారం జాతర కోసం సీసీటీవీ నిఘా
ములుగు జిల్లా పోలీస్ మేడారం జాతర సందర్భంగా భక్తుల భద్రత, ట్రాఫిక్ నియంత్రణ, రద్దీ నిర్వహణ, అనూహ్య సంఘటనల నివారణ కోసం ముందస్తు చర్యలు తీసుకుంటోంది. ఈ క్రమంలో ప్రధాన రద్దీ ప్రాంతాలు, జంక్షన్లు, కోర్ పాయింట్లలో శుక్రవారం సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేశారు. సీసీటీవీ ద్వారా జాతర మొత్తం నియంత్రణలో ఉంచి భద్రత బలపరచబడుతుంది.