మృతుడి కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే

మృతుడి కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే

WNP: వనపర్తి మండలం అంకూరు గ్రామానికి చెందిన రైతు శ్రీనివాసరెడ్డి సోమవారం ప్రమాదవశత్తు వరి కోత యంత్రంలో పడి మృతి చెందారు. విషయం తెలుసుకున్న స్థానిక ఎమ్మెల్యే మెగా రెడ్డి మంగళవారం ఉదయం మార్చరి వద్ద కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రమాదానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వపరమైన ఆర్థిక సహాయ సహకారాలు అందించేందుకు కృషి చేస్తానన్నారు.