విజయనగరం జిల్లా టాప్ న్యూస్ 12PM
✦ ఒత్తిడికి గురికాకుండా పరీక్షలు వ్రాయాలి: MLA విజయలక్ష్మి
✦ ప్రజల సమస్యలను త్వరితగతిన పరిష్కరిస్తాం: కలెక్టర్ రామ సుందర్ రెడ్డి
✦ మహిళలు శక్తి యాప్‌ను సద్వినియోగం చేసుకోవాలి: సీఐ రామకృష్ణ
✦ పాత రెల్లి వీధిలో మంటలు అంటుకుని వ్యక్తి సజీవ దహనం