నేడు కలెక్టరెట్‌లో ప్రజావాణి
వరంగల్ కలెక్టరెట్‌లో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణిని ఇవాళ యథావిధిగా కొనసాగుతోందని కలెక్టర్ సత్యశారద తెలిపారు. జిల్లా ప్రజలు తమ సమస్యలను ఈ ప్రజావాణిలో విన్నవించుకోవాలన్నారు. అన్ని శాఖలకు సంబంధించిన అధికారులు తప్పనిసరిగా సకాలంలొ హాజరుకావాలని ఆదేశించారు.