భారత్ ఓటమిని జీర్ణించుకోలేకపోతున్నా: పుజారా
కోల్‌కతా టెస్టులో భారత్ ఓటమిని జీర్ణించుకోలేకపోతున్నానని మాజీ క్రికెటర్ పుజారా అన్నాడు. విదేశీ గడ్డపై పరిస్థితులకు అలవాటు పడలేక మ్యాచ్ ఓడిపోయామంటే OK కానీ సొంతగడ్డపై ఓడటం ఒప్పుకోదగ్గ విషయం కాదని చెప్పాడు. ‘సౌతాఫ్రికాను IND-A కూడా ఓడించగలిగేది. భారత్‌లో టాలెంట్‌కి కొదవ లేదు కానీ జట్టులోని ప్లేయర్లకు ఏమైందో అర్థంకావట్లేదు’ అని అన్నాడు.