VIDEO: భవన నిర్మాణ పనులు పరిశీలించిన కలెక్టర్

VIDEO: భవన నిర్మాణ పనులు పరిశీలించిన కలెక్టర్

NRML: జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ బుధవారం నాగ్నాయిపేటలో నిర్మాణంలో ఉన్న ఇందిరా మహిళా శక్తి భవన పనులను పరిశీలించారు. భవనాన్ని నాణ్యంగా, వేగంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. అనంతరం బంగాల్‌పేట్‌లో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలు పరిశీలించి, లబ్ధిదారులతో మాట్లాడారు. పనులను నాణ్యతతో పూర్తి చేసి, పేదల సొంత ఇంటి కలను సాకారం చేయాలని కలెక్టర్ సూచించారు.