VIDEO: కాటమయ్య ఉత్సవాల్లో పాల్గొన్న మాజీ మంత్రి

VIDEO: కాటమయ్య ఉత్సవాల్లో పాల్గొన్న మాజీ మంత్రి

WGL: పర్వతగిరి మండలం వడ్లకొండలో గౌడ కులస్తులు నిర్వహించిన కాటమయ్య ఉత్సవాల్లో మంగళవారం మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పాల్గొన్నారు. గీత కార్మికులు ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఎర్రబెల్లి మాట్లాడుతూ.. కాంగ్రెస్ పాలనలో అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా లేరని పేర్కొన్నారు.