నెల్లూరు జిల్లా టాప్ న్యూస్ @12PM
➢ లింగసముద్రంలో హోంగార్డు కొండలరావు గుండెపోటుతో మృతి
➢ కపాడిపాలెంలో ఒకే కుటుంబంలోని ఐదుగురిపై పీడీ యాక్ట్ నమోదు
➢ శబరిమలలో బండ్లపాలెంకు చెందిన వైసీపీ నాయకుల బ్యానర్ ప్రదర్శన
➢ కొండేరు వాగు పక్కన ఉన్న అటవీ ప్రాంతంలో గుర్తు తెలియని వ్యక్తి మృతి