'కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కొడుకు మరణం బాధాకరం'

'కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కొడుకు మరణం బాధాకరం'

NRML: ఖానాపూర్ మండల కేంద్రంలో సోమరిపేట్ గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కూరల శంకర్ కొడుకు కూరల సాయి ఇటీవల మరణించారు. విషయం తెలుసుకున్న ఖానాపూర్ MLA బొజ్జు పటేల్ వారి స్వగృహనికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. మరణానికి గల కారణాలు తెలుసుకొని ప్రగడ సానుభూతి తెలిపారు. ఎలాంటి సమస్యలు ఉన్న మీ కుమారునిగా అండగా ఉంటానని MLA హామీ ఇచ్చారు.