కలెక్టర్‌ను కలిసిన ఇరాన్ యువతులు
VSP: జిల్లా కలెక్టరేట్‌ను ఇరాన్ యువతులు బుధవారం సంప్రదించారు. ఈ మేరకు ఇరాన్‌లోని తమ కుటుంబ సమాచారం తెలియట్లేదని ఆవేదన వ్యక్తం చేశారు. వారిని తమ దేశం పంపేందుకు సహకరించాలని కలెక్టర్ ఎం. అభిషిక్త్ కిశోర్‌ని కోరారు. ప్రస్తుతం వారు విశాఖలో డీ ఫార్మసీ చేస్తున్నట్లు పేర్కొన్నారు. కాగా ఇరాన్, ఇజ్రాయెల్-అమెరికా మధ్య యుద్దం జరుగుతున్న విషయం తెలిసిందే.