స్కాలర్షిప్‌కు అప్లై చేసుకోండి: ఏడీ

స్కాలర్షిప్‌కు అప్లై చేసుకోండి: ఏడీ

ELR: దివ్యాంగ విద్యార్థులకు కేంద్ర ప్రభుత్వ స్కాలర్షిప్‌ల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు విభిన్న ప్రతిభావంతుల శాఖ AD రామ్ కుమార్ తెలిపారు. 9,10 తరగతి చదువుతున్న విద్యార్థులు సదరం, స్టడీ సర్టిఫికెట్, ఆపై తరగతుల విద్యార్థులు UDID కార్డుతో http://scholarships.gov.in వెబ్‌సైట్‌లో ఈనెల 30లోపు దరఖాస్తు చేసుకోవాలన్నారు.