నెక్కొండలో బెల్ట్ షాపుల జోరు

నెక్కొండలో బెల్ట్ షాపుల జోరు

WGL: నెక్కొండ పట్టణంలో అక్రమ బెల్ట్ షాపులు అడ్డూగోడ్డలేకుండా నడుస్తుండగా, ఉదయం బ్రాండ్ పులు ఎదుట మద్యం తాగిన వ్యక్తి స్పృహ కోల్పోయి రోడ్డు మీద కుప్పకూలాడు. ఈ ఘటన కలకలం రేపింది. అధికారిక షాపులు తెరుచుకునే ముందే బెల్ట్ షాపుల్లో మద్యం విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. పక్కనే పోలీస్ బీట్ ఉన్నా చర్యలు లేకపోవడంపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.