VIDEO: నిత్య ఉచిత అల్పాహారం.. ప్రజల హర్షం.!
HYD: దిల్‌సుఖ్‌నగర్‌లోని రామ్ సేవా సమితి ట్రస్ట్ ఆధ్వర్యంలో నిత్య ఉచిత అల్పాహారాన్ని ఏర్పాటు చేశారు. రామ్ సేవ సమితి అధ్యక్షులు నరసింహారావు మాట్లాడుతూ.. నేటికీ 999 రోజుకు నిర్విరామంగా చేరుకుందని, ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా 300 మంది వరకు అల్పాహారాన్ని అందిస్తున్నామన్నారు. ప్రతిరోజు అల్పాహారం అందించడంతో ప్రజలు, కార్మికులు, భక్తులు హర్షం వ్యక్తం చేశారు.