రిజర్వాయర్ నుంచి నేడు నీటి విడుదల చేయనున్న ఎమ్మెల్యే

రిజర్వాయర్ నుంచి నేడు నీటి విడుదల చేయనున్న ఎమ్మెల్యే

KNL: వెలుగోడు రిజర్వాయర్ నుంచి శుక్రవారం మద్రాసు కాలువకు గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేయనున్నారు. ఈ విడుదల కార్యక్రమం శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డి ఆధ్వర్యంలో ఉదయం 9 గంటలకు గంగమ్మకు పూజలు చేసి కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నట్లు ఎమ్మెల్యే కార్యాలయ సిబ్బంది తెలిపారు.