BRS కార్పొరేటర్‌పై ఫైర్ అయినా మేయర్

BRS కార్పొరేటర్‌పై ఫైర్ అయినా మేయర్

HYD: జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశంలో BRS కార్పొరేటర్‌ల నినాదాలతో గందరగోళం చెలరేగింది. చర్చ జరుగుతుండగా, శ్రీ వేంకటేశ్వర కాలనీ BRS కార్పొరేటర్ మన్నె కవిత రెడ్డి వేలు చూపించి మాట్లాడారు. దీంతో మేయర్ గద్వాల్ విజయలక్ష్మి ఆమెపై ఫైర్ అయ్యారు. కవిత క్షమాపణ చెప్పాలని కాంగ్రెస్ కార్పొరేటర్లు డిమాండ్ చేయడంతో చర్చలకు పలుమార్లు అంతరాయం కలిగింది.