మా పార్టీకి మద్దతు ఇవ్వండి: మహేష్ కుమార్ గౌడ్

మా పార్టీకి మద్దతు ఇవ్వండి: మహేష్ కుమార్ గౌడ్

HYD: జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వాలని కోరుతూ తెలంగాణ జన సమితి అధ్యక్షులు శ్రీ కోదండరామ్‌కి టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ లేఖ రాశారు. కాగా ఇప్పటికే ఎం.ఐ.ఎం, సీపీఐ, సీపీఎం పార్టీలు కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చిన విషయం తెలిసిందే.