UPDATE: ఏసీపీ హామీ.. విరమించిన రాస్తారోకో
RR: షాద్‌నగర్ సమీపంలోని ఎల్లంపల్లికి చెందిన రాజశేఖర్ దారుణ హత్యను నిరసిస్తూ పట్టణంలో దళిత సంఘాల నాయకులు రోడ్డుపై బైఠాయించి ధర్నా చేపట్టారు. ఏసీపీ లక్ష్మీనారాయణ రావాలని నినాదాలు చేయడంతో ఘటన స్థలానికి ఏసీపీ చేరుకున్నారు. నిందితులను అరెస్టు చేసి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. దీంతో దళిత సంఘాల నాయకులు రాస్తారోకో విరమించారు.