సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ చేసిన ఎమ్మెల్యే

సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ  చేసిన ఎమ్మెల్యే

TPT: ముఖ్యమంత్రి సహాయానిధి 16 మంది లబ్ధిదారులకు రూ.8.52 లక్షల చెక్కులను గూడూరు ఎమ్మెల్యే పి.సునీల్ కుమార్ పంపిణీ చేశారు. అనారోగ్యంతో బాధపడుతూ చికిత్స చేయించుకోవడానికి ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మంజూరైన నగదును ఈ సందర్భంగా పంపిణీ చేశారు. ఆయన మాట్లాడుతూ.. గూడూరు నియోజకవర్గంలో మృతి చెందిన కుటుంబాలకు అందించామన్నారు.