నేడు ఆత్మకూరులో పర్యటించనున్న మంత్రి ఆనం

NLR: మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి బుధవారం ఉదయం 10 గంటలకు ఆత్మకూరుకు రానున్నట్లు మంత్రి కార్యాలయం పేర్కొంది. R&B గెస్ట్ హౌస్‌లో అధికారులతో నియోజకవర్గ అభివృద్ధిపై సమీక్ష నిర్వహించనున్నట్లు తెలిపింది. ఈ సమీక్షకు అందరు అధికారులు హాజరు కావాలని తెలిపారు.