కృష్ణా జిల్లా టాప్ న్యూస్ @12PM
★ జిల్లావ్యాప్తంగా ఘనంగా కొనసాగుతున్న సీతారాముల కళ్యాణోత్సవాలు
★ గుడివాడలో పాదాచారుడిపైకి దూసుకెళ్లిన లారీ.. వ్యక్తి మృతి
★ నాగాయలంకలో పేకాట స్థావరంపై పోలీసుల దాడి.. ఎనిమిది మంది అరెస్ట్
★ విజయవాడలో అంతర్రాష్ట్ర దొంగ అరెస్ట్