'ప్రభుత్వమే మాకు న్యాయం చేయాలి'

'ప్రభుత్వమే మాకు న్యాయం చేయాలి'

RR: రెవెన్యూ అధికారులు ఆడిందే ఆట పాడిందే పాటగా భూముల్లో గోల్‌మాల్ చేస్తున్నారని ఓ వ్యక్తి  ఆవేదన వ్యక్తం చేశారు. మొయినాబాద్ మండలం తోల్కట్ట గ్రామనికి చెందిన మహబూబ్ సాబ్ అనే వ్యక్తికి సర్వే నం. 107లో 12 ఎకరాల భూమి ఉంది. అయితే వారి వారసులకు తెలువకుండా భూములు అమ్ముకుంటూన్నారని వాపోతున్నారు. స్థానిక తహసీల్దార్‌కు తెలిపినప్పటికి పట్టించుకోవడం లేదని బాధితుడు వాపోతున్నాడు.