VIDEO: ఫిజిక్స్ ,కెమిస్ట్రీ విషయాల్లో పట్టు సాధించే విధంగా బోధించాలి: కలెక్టర్

VIDEO: ఫిజిక్స్ ,కెమిస్ట్రీ విషయాల్లో పట్టు సాధించే విధంగా బోధించాలి: కలెక్టర్

WNP: ఇంటర్మీడియట్ విద్యార్థులు ఫిజిక్స్, కెమిస్ట్రీ విషయాల్లో పట్టు సాధించే విధంగా వారికి అర్థమయ్యేలా బోధించాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. శుక్రవారం జిల్లా మర్రికుంటలోని గిరిజన సంక్షేమ గురుకుల విద్యాసంస్థను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఫిజిక్స్‌లోనే పలు అంశాలపై వారి సామర్థ్యాలను తెలుసుకునేందుకు ప్రశ్నలు అడిగారు.