VIDEO: పులిమామిడి-నార్లపూర్ మధ్య రోడ్డు అధ్వానం

VIDEO: పులిమామిడి-నార్లపూర్ మధ్య రోడ్డు అధ్వానం

MDK: నిజాంపేట మండలం నార్లపూర్ నుంచి పులిమామిడి వరకు సుమారు 5కిలో మీటర్ల రోడ్డు గుంతలతో, కంకరతో అధ్వానంగా ఉంది. ఈ రోడ్డు గుండా వెళ్లే ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. చేగుంట - నిజాంపేట మండలాలకు ప్రజలు అధిక సంఖ్యలో ఈ రోడ్డు పై వెళ్తుంటారు. ప్రభుత్వ అధికారులు స్పందించి రోడ్డును అభివృద్ధి చేయాలని గ్రామస్థులు వేడుకుంటున్నారు.