భూగర్భజలాలను కాపాడుకోవాలి: దివ్య జ్యోతి

భూగర్భజలాలను కాపాడుకోవాలి: దివ్య జ్యోతి

NGKL: ప్రతి ఒక్కరూ నీటిని వృథా చేయకుండా ప్రతి బొట్టును సంరక్షించాలని జిల్లా భూగర్భజల శాఖ అధికారిణి దివ్య జ్యోతి పిలుపునిచ్చారు. మంగళవారం వెల్దండ మండల కేంద్రంలో విద్యార్థులతో కలిసి నీటి పొదుపుపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. భూగర్భజలాల పెంపుకు ఇంకుడు గుంతలు, నీటి నిల్వ గుంతలు తప్పనిసరిగా నిర్మించుకోవాలని సూచించారు.