అతని నేత్రాలు సజీవం

అతని నేత్రాలు సజీవం

VZM: చీపురుపల్లి మండలం జి.అగ్రహారంకు చెందిన కర్రోతు అప్పారావు (73) ఇవాళ అనారోగ్యంతో మృతి చెందారు. ఈ విషయం తెలుసుకున్న గవిడి సురేష్ నేత్రదాన ఆవశ్యకతను భాధిత కుటుంబానికి వివరించారు. వారు అంగీకరించటంతో రెడ్ క్రాస్ ఛైర్మన్ గోవిందరాజులకు తెలపగా, ఆయన విజయనగరం నుండి హైటెక్నీషియన్ రమణను రప్పించారు. నేత్రదానం చేయించి, ఎల్వి ప్రసాద్ హాస్పిటల్‌కు పంపారు.