రేపు జగ్జీవన్ రామ్ జయంతి: కలెక్టర్

రేపు జగ్జీవన్ రామ్ జయంతి: కలెక్టర్

ప్రకాశం: డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ 118వ జయంతి కార్యక్రమాన్ని ఆదివారం ఉదయం 10 గంటలకు మార్కాపురం కలెక్టరేట్ ప్రాంగణంలో నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ విజయ సునీత తెలిపారు. ప్రభుత్వం ఆధ్వర్యంలో ఈ జయంతిని రాష్ట్ర పండుగగా ఘనంగా నిర్వహించనున్నట్లు ఆమె పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి జిల్లాలోని ప్రజా ప్రతినిధులు, అధికారులు, షెడ్యూల్ సంఘాల నాయకులు పాల్గొన్నారు.